TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

కాపర్(II) సల్ఫేట్

The Typologically Different Question Answering Dataset

అయిదు జలఅణువులను కల్గిన (pentahydrate) కాపర్ సల్ఫెటును వేడిచేసిన, అది దాని ద్రవీభవన స్థానం 150°C (302°F) చేరుటకు ముందే వియోగం/విఘటన చెందును. మొదటగా 63°C (145°F) రెండు నీటిఅణువులను కోల్పోతుంది, తరువాత 109°C (228°F) వద్ద మరో రెండు జలాణువులను కోల్పోతుంది. చివరి నీటిఅణువును 200°C (392°F) వద్ద కోల్పోతుంది.

కాపర్ సల్ఫేట్ యొక్క ద్రవీభవన స్థానం ఎంత ?

  • Ground Truth Answers: 150°C150°C150°C

  • Prediction: